Breaking News

మాయమైపోతున్నడు అమ్మ మనిష అన్న వాడు… పురిటి బిడ్డను మురికి కాలువలో పడేసిన కసాయి తల్లి

130 Views

మాయమైపోతున్నాడు అమ్మ మనిషి అన్న వాడు… పురిటి బిడ్డను మురికి కాలువలో పడేసిన కసాయి తల్లి

▪️

చిత్తూరు జిల్లా పలమనేరు కెవిఎస్ స్ట్రీట్‌లో పురిటి బిడ్డను మురికి కాలువలో పడవేసిన కసాయి తల్లి.

▪️బిడ్డ ఏడుపు విని గమనించిన స్థానికులు.

▪️మురికి కాలువలో ప్రాణాలతో పోరాటం చేస్తున్న పసిప్రాణాన్ని బయటకు తీసిన ప్రజలు.

▪️పసిపాప పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్న స్థానికులు.

▪️చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన యువకులు.

▪️ఘటనకు కారణమైన వారి వివరాలను సేకరిస్తున్న పోలీసులు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *