కీర్తి *శేషులు గులోత్ చాంప్లి గారికి నివాళులు అర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు*
ఆగస్టు 4 2023
పాలేరు నియోజకవర్గం తిరమలాయపాలెం జెల్లేపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ చాంప్లి స్వర్గస్తులయ్యారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు ఈ రోజు కీర్తి శేషులు చాంప్లి గారి దస దిన కర్మ కార్యక్రమంనకు హాజరు అయ్యి వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనం గా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి ని తెలిపారు, మాధవీ రెడ్డి గారితో ఖమ్మం జిల్లా sc సెల్ ఉపాధ్యక్షుడు నీరుడు లాజరస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేకా ముత్తయ్య, తిరమలాయపాలెం మండల కాంగ్రెస్ నాయకుడు పోట్ల కిరణ్, గుగులోత్ శంకర్, దారావత్ నాన్య తదితరులు ఉన్నారు
