రాత్రి పూట సంభవించే ఆకస్మిక మరణాలను ఆపేది ఎలాగో డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
ఉన్నట్టుండి అర్ధరాత్రి యూరిన్ అవసరం కోసం సడన్ గా లేచేస్తాము. అప్పుడు బ్రెయిన్ కి వెంటనే రక్తసరఫరా ఉండదు. అలాంటి బ్రెయిన్ రక్తహీనతతో ఉంటుంది. వెంటనే కళ్ళు తిరిగి పడటం, గుండె ఆగిపోవడం జరగచ్చు.
నిన్నటివరకూ బాగా తిరిగినవాడు రాత్రికిరాత్రి ఎలా చనిపోయాడు అంటే కారణం ఇదే. అందుకే రాత్రిపూట యూరిన్ అవసరం కోసం మెలకువ రాగానే, వెంటనే లేవకుండా మంచం మీదే ఒకటిన్నర నిముషం సేపు పడుకునే ఉండాలి. తరువాత అరనిముషం సేపు లేచి కూర్చుని ఉండాలి. తరువాత ఓ నిముషం సేపు కాళ్ళు కిందకి వేళ్ళాడేసి మంచం మీదే కూర్చుని ఉండాలి. ఈ సమయంలో మెదడుకి అందాల్సిన రక్తసరఫరా అందుతుంది. ప్రమాదం తప్పుతుంది. అప్పుడు లేచి బాత్రూమ్ కి వెళ్ళిరావొచ్చు. ఇలా ఖచ్చితంగా పాటిస్తే చాలావరకూ ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చు.
