ఈరోజు మర్కుక్ మండల్ కి నూతనంగా వచ్చిన ఎస్ఐ శంకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తోడుపునూరి రమేష్ మరియు ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి తిరుపతిరెడ్డి ఉపాధ్యక్షులు రాజేందర్ సింగ్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు
