24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 13 గజ్వేల్
ఈరోజు పెద్ద ఆసుపత్రులకు ధీటుగా గజ్వేల్ మండలం ప్రెజ్ఞాపుర్ లో అరుదైన చికిస్త చేసిన మీరా భాయ్ హాస్పిటల్ డాక్టర్. ప్రజ్ఞాపూర్ లో ఎంత పెద్ద ఆపరేషన్ అయిన పేషెంట్ కు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపి ఆపరేషన్ చేసే సత్తాచూపించినటువంటి *_గొప్ప వైద్యుడు కొత్త మీరాబాయి హాస్పటల్ డాక్టర్ ప్రేమ్ కిషోర్. వివాహిత కడుపులో 5 నుండి 6 కిలోల బరువు గల గడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీయడం జరిగింది.





