జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కూక్ గ్రామంలో అల్పెండజోల్ మాతృలు సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ చేతుల మీదగా విద్యార్థులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి స్థానిక వైద్యాధికారులు సిబ్బంది పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
