Breaking News

*రేపు తెలంగాణకు కేంద్ర ప్రత్యేక బృందం*

72 Views

*రేపు తెలంగాణకు కేంద్ర ప్రత్యేక బృందం*

 

తెలంగాణలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రత్యేక బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. వరద ప్రభావాన్ని తీవ్ర విపత్తుగా పరిగణించాలా? లేదా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఈ కమిటీలో అగ్రికల్చర్, ఫైనాన్స్, విద్యుత్ వంటి వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *