సైదాపురం మండలం తూర్పు గ్రామంలో వెలిసిన శ్రీ సిద్ధమ్మ తల్లి గ్రామ దేవతను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దంపతులు శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను గ్రామస్తులు ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గ్రామస్తులు తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.
Your message has been sent




