Breaking News

భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తం అయిన జిల్లా పోలీస్ యంత్రంగం

193 Views

సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ ఛైర్పర్సన్,పోలీస్ అధికారులు,మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,.*

*జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టిన జిల్లా జలమయమయ్యే ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.*

*నర్మల ఎగువ ఎగువ మానేరు నీటి ఉధృతి ఎక్కువ స్దాయిలో ఉండటంతో ఎగువ మానేరు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అటు వైపుగా ఎవరు కూడా వ్.*

*ప్రజలు ప్రమాదాల భారీన పడకుండా వంతెనలపై రాకపోకలను నిషేధించి బారికేడ్లు,ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని ఆన్నారు.*

*ఏలాంటి ఆటంకాల కలగకుండా తక్షణమే ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.*

*12 మందితో కూడిన జిల్లా DRF టీమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది అని అన్నారు.*

*పిల్లలు, యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి,ఈతలు కొట్టడానికి నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు.*

*విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అంధిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడుతం.*

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *