మహిళ మత్తుగా తాగి పడిపోయినా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో రెండవ బైపాస్ రోడ్డులో మత్తు కు బానిసై రోజు తాగడం పడిపోవడం జనం పోగావడం 108 ఫోన్ చేయడం షరా మామూలు అయిపోయింది పోలీస్ సిబ్బంది రావడం వారిని మళ్లీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం ఇలా గత వారం 15 రోజులు ఉండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరుగుతున్న కొంతమంది స్థానికులు వాపోతున్నారు ఒక ఒంటరి మహిళ ఇలా తాగడం ఎక్కడబడితే అక్కడ పడిపోవడం ప్రమాద జరుగుతే బాధ్యత ఎవరు మత్తు తాగడం బానిస కావడం దీనిని కొంతమంది అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మహిళలను వాడుకుంటున్నారని ప్రాథమిక సమాచారం . పోలీస ఎక్సైజ్ సంబంధిత అధికారులు మహిళల పట్ల భద్రత కల్పించాలని ప్రభుత్వం ఎంత చెప్పినా వినడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి వాళ్లను సరైన నిర్ణయం తీసుకొని డే కేర్ సెంటర్ తీసుకువెళ్లాలని కోరుతున్నారు ఆమెకు ఓ కుమారుడు వెంట ఉన్నాడు దాదాపు కుమారుని వయసు 10 నుంచి 12 మధ్యలో ఉంటుంది అతనిని హాస్టల్లో చేర్పించాలని కనీసం విద్యావంతుని అయినా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు రోడ్లపైనే వైన్ షాప్ రెండో బైపాస్ మూడవ బైపాస్ లో ఉన్న వైన్స్ల పట్ల ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నారు బెల్ట్ షాపులు మద్యం ఇలాంటి వాళ్లను కంట్రోల్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇలా అయితే మహిళ ఆత్యాచారాలు మానభంగాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండే సూచనలు సంకేతంగా కనబడుతున్నాయి ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు మేలుకోవాలని మహిళల పట్ల పోలీసులు శ్రద్ధ వహించాలని ప్రతిరోజూ చేపట్టాలని డ్రంక్ అ డ్రైవ్ ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నారు.
