ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ వంగాల వసంత్ కుమార్ జువెలరీ షాప్ మంగళవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో దగ్ధం అయింది దానిని చుట్టుపక్కల వారు గమనించి వంగల వసంత్ కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఇంటిలోంచి నీటిని బకెట్లోతో తీసుకువచ్చి ఎగిసిన మంటలు అర్పి షార్ట్ సర్క్యూట్ వల్ల జువెలరీ షాప్ 50 శాతం దగ్ధమైనట్టు సుమారు లక్ష యాభై వేల ఆస్తి నష్టం జరిగినట్టు వారు మీడియా కు తెలియజేశారు
