ముస్తాబాద్, ప్రతినిధి జూలై 26, గంభీరావుపేట మండల ఎగువ మానేరు జలాశయం ఈ ఉదయం నుండి మత్తడి దూకుతుంది ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 31.అడుగులు కాగ పూర్తిస్థాయిలో నిండి మానేరు పర్వళ్లు తొక్కుతోంది దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆటు గూడవెల్లి వాగు చెక్ డ్యాములు నిండుకుండలా నిండి కింది స్థాయికి వరద ఉధృతం కావడంతో ఇటు పాల్వంచ వాగు ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో మారేరుకు దివనున్న లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళవద్దని అధికారుల సూచనలుఉన్నాయి.
