తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 26 27 ఇవాళ రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్ దీంతోపాటు 28 ఆప్షనల్ హాలిడే 29న మొహరం సెలవు 30 నా ఆదివారం కావడంతో వరుసగా ఐదు రోజులు సెలవులు అనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం 28న మొహరం 9వ రోజు ఆప్షనల్ హాలిడే 29న మొహరం జనరల్ హాలిడే 30న ఆదివారం కావడంతో సోషల్ మీడియాలో ఐదు రోజులు హాలిడే అని వార్త చెక్కర్లు కొడుతుంది.
