రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు రెండు రోజులు ఈరోజు రేపు విధ్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్.ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో సెలవులు ప్రకటించిన విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.ఇప్పటికే స్కూళ్లకు వెళ్లిన విద్యార్థులను తిరిగి ఇంటికి పంపిస్తున్న ఉపాధ్యాయులు
