హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. విద్యాసంస్థలకు సెలవును ప్రకటించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
99 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]
23 Viewsమంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాత్రికేయుల సమావేశం. మంచిర్యాల నియోజకవర్గం. అభివృద్ధి విషయంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల పట్టణంలోని వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు ఘాటుగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. […]
263 Views*కనుమరుగయ్యే బంధాలను తట్టిలేపే బలం సినిమా మన ఊరి ప్రజల కోసం తాండ పాండు గౌడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) గారి సౌజన్యంతో ఈ రోజు సాయంత్రం మన గ్రామ చావిడి (రామాలయం) దగ్గర సాయంత్రం 6:00 గంటలకు ప్రదర్శిస్తారు. కావున గ్రామస్తులందరూ తప్పకుండ చూడాల్సిందిగా కోరుకుంటూ….* ???? రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ […]