Breaking News

యాదాద్రి భువనగిరి జిల్లా : ఎయిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

144 Views

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి కి సందర్శించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా, టిపిసిసి స్టార్ కంపెనీయర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లకు ఘన స్వాగతం పలికి ఎయిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఓపిసి విభాగం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గోదా రాహుల్ గౌడ్ .

No Slide Found In Slider.

Poll not found