ప్రాంతీయం

స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఎస్సై కి సన్మానం భగవద్గీత బహుకరణ

543 Views

ఎల్లారెడ్డిపేట జులై 17 :ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ , గొల్లపల్లి రాచర్ల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్సై రామ్ ప్రేమ్ దీప్ చారి కి శాలువా కప్పి సన్మానించారు అనంతరం భగవద్గీత బహుకరించారు,ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి వంగాల వసంత్ కుమార్ చారి , రాచర్ల స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి వంగాల సురేందర్ చారి , ఉపాధ్యక్షుడు వంగాల నరేందర్ చారి , కోశాధికారి శ్రీరామోజు శ్రీనివాస్ చారి , విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీరామోజు దేవరాజ చారి, వంగాల శ్రీధర్ చారి తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *