Breaking News

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

134 Views

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్ ఖమ్మం- జాతీయ రహదారిపై వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును

వెనుక నుండి ఢీకొట్టిన డీసీఎం, డ్రైవర్ మృతి డీసీఎం లో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం, ఈ ప్రమాదానికి కారణం డీసీఎం డ్రైవర్ కు నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు… విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి , క్షతగాత్రులను 108 సహాయం ద్వారా ఆసుపత్రికి తరలించారు, చనిపోయిన డీసీఎం డ్రైవర్ వరంగల్ జిల్లా వాస్తవ్యులుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *