Breaking News

_ఏపీలో 12 సోలార్ విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు_

82 Views

*_ఏపీలో 12 సోలార్ విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు_*

 

_ఏపీలో కొత్తగా 12 సౌరవిద్యుత్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది._

 

_అనంతపురం, తిరుపతి, విజయవాడ నగరాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది._

 

_ఈ కేందాలలో కార్డు ద్వారా ఛార్జింగ్ ఫీజు చెల్లించి, వాహనదారుడే స్వయంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు._

 

_ఈ కేంద్రాల్లో సౌర ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ బ్యాటరీలో స్టోర్ కానుంది. ట్రాఫిక్ కు ఇబ్బంది లేని చోట వీటిని ఏర్పాటు చేయనున్నారు..

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *