ప్రాంతీయం

బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపాలి

57 Views

మంచిర్యాల జిల్లా

*బొగ్గు గనుల ప్రైవేటీకరణను విరమించుకోకుంటే ప్రజా పోరాటమే…*

*శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలి*

మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం బిజెపి మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్