ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గత మూడు రోజుల క్రితం తన్నీరు బాపురావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలకు బిజెపి నాయకులు కోల కృష్ణగౌడ్ మాట్లాడుతూ మా నాయకులు కార్యకర్తలు మాపార్టీ ఎవరికీ భయపడేంత పిరికి వాళ్ళము కాదు సవాల్ విసిరారు మేము చర్చలకు సిద్ధం మేము రెడీ పోతుగల్ గ్రామంలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు కానీపోనీ మాటలు మీదేసుకొని బదనాం చేయడమే తప్ప మరొకటి కాదు అన్నారు. మాబిజెపి నాయకులు చర్చలకు సిద్ధంమని బండి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. నూటికి 75.శాతం రైతులు పరదలు కిరాయికి తెచ్చుకుంటున్నారు మీరుఇచ్చింది ఎక్కడ బతుకమ్మ చీరలా అని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మెంగని మహేందర్, కోల కృష్ణగౌడ్, మీసా శంకర్, బండి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
