మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన శ్రీగిరిపల్లి శ్రీనివాస్ మూత్రపిండాల సమస్య తో బాధ పడుతు మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారితో పాటు చెక్కల నర్సింహులు, శ్రీగిరిపల్లి మల్లేశ్ మహేష్, మల్లేశ్, నాగరాజు తదితరులు ఉన్నారు
