ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 6, ఎలక్ట్రిక్ బైక్ లుక్ అదిరిపోయింది. హోప్ ఎలక్ట్రికల్ బైక్ సరికొత్త డిజైన్తో తయారు చేసారు. పూర్తిగా ఎలక్ట్రికల్ వాహనం ఈ కంపెనీలో స్కూటీస్ అండ్ బైక్స్ లభించును పెట్రోల్ తోని సంబంధం లేకుండా ఓన్లీ మూడు లేదా నాలుగు గంటల చార్జింగ్ పెట్టడంతో 120 నుంచి 150 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు ఈ బైక్ చూడానికి చాలా బాగుంది. రైసింగ్ బైక్ మాదిరి కనిపిస్తోంది. సుజుకీ ఏఎక్స్100, ఆర్ఎక్స్ 100 బైక్స్‌ను కలిపి ఈ కొత్త బైక్‌ను రూపొందించారు. ఇది ఎలక్ట్రిక్ టూవీలర్. ఒక్కసారి ఈ బైక్‌ను చార్జ్ చేస్తే 150కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు ఎలక్ట్రిక్ బైక్ లుక్ అదిరిపోయింది. ఇది ఎలక్ట్రిక్ టూవీలర్. ఒక్కసారి ఈ బైక్‌ను చార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చునని. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి లాంచింగ్ అయిన బైకు పెట్రోల్ పోసే బండిలా మారిపోయింది పెట్రోల్ పోసే బండి మీరు అనుకున్నట్టయితే పప్పులో అడుగేసినట్టే పెట్రోల్ బండి అని నమ్మి పోతారు డౌటే లేదు ఇది పూర్తి ఎలక్ట్రిక్ బైక్ నమ్మేయండి డీలర్ పోతుగల్ వరివెంకటేష్ సంప్రదించ గల ఫోన్ నెంబర్ 95731-29616 ముఖ్య గమనిక శ్రీ వెంకటేశ్వర మోటార్స్ సిరిసిల్ల చంద్రంపేట ఎక్స్ రోడ్ వద్ద షో రూమ్ కలదు సిరిసిల్ల ఏదైనా పాత బైకులు తీసుకుని అదనపు చార్జితో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇవ్వబడునని తెలిపారు. ఏదైనా పాత బైకులు తీసుకోవడం కొత్త బైక్ ఇవ్వడం ఈఅవకాశం సద్వినియోగం చేసుకోవాలని వరి వెంకటేష్ కోరారు. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునే బండి కలదు రిజిస్ట్రేషన్ చేసుకోని బండి కలదు అని తెలిపారు.




