ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 5, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముస్తాబాద్ నలుమూలల నుండి గ్రామస్తులు బండారి సత్యయ పుత్రుడి వివాహానికి హాజరై నూతన వదూ వరులను ఆశీర్వదించిన వారిలో ముఖ్య అతినిధులు జడ్పీటీసీ గుండం నర్సయ్య , సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు, రామలక్ష్మణ పల్లె సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి, కోడె శ్రీనివాస్, కూర సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, కూర భిక్షపతి, ఉప్పల కృష్ణ మూర్తి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీరికి బండారి సత్తయ్య ధన్యవాదాలు తెలిపారు.
