ప్రాంతీయం

TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనన్న గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం జరిగింది

131 Views

మన TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనన్న గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ BRS పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి,మండల BRS BCCL అధ్యక్షులు మేకల కనకయ్య, మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, గ్రమశాక అధ్యక్షులు అజయ్ రెడ్డి,పాములపర్తి యూత్ అధ్యక్షులు బోయిని మురళి కృష్ణ, శ్రీనివాస్ ,మల్లేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు .

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *