
జగదేవపూర్ మండలమలోని వట్టిపల్లి గ్రామంలోని కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యశ్వంత్ రెడ్డి అన్నారు,మండలం లోని వట్టిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంను శుక్రవారం *మండల బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి యశ్వంత్ రెడ్డి,గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్,గ్రామ నాయకులతో కలిసి స్థానిక ఎంపీటీసీ స్రవంతి శివకుమార్, స్థానిక సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి** రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మునిర్, రైతు బంధు అధ్యక్షుడు మోహన్ రెడ్డి,వికలాంగుల అధ్యక్షుడు దేవదానం, గ్రామ వైస్ ప్రెసిడెంట్ రామచంద్రం,మాజీ సర్పంచ్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ రాములు,వార్డు సభ్యులు నరేందర్,శివరెడ్డి, కనకయ్య, నర్సింలు,గ్రామస్థులు రాం రెడ్డి, అమరెందర్ రెడ్డి,తిరుపతి రెడ్డి,ఆశావర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




