ప్రపంచ మలేరియా దినం సందర్భంగా గజ్వెల్ ప్రబుత్వ దవాఖాన నుంచి ర్యాలీ నిర్వహించుట జరిగినది. ఇట్టి ర్యాలిలో పీహెచ్ సి శ్రీగిరిపల్లి సిబ్బంది గజ్వెల్ డివిజన్ సుబునీ ఆఫీసర్ శ్రీనివాస్, బస్తీ దావఖన యంఓ డా. గౌతమి, పీహెచ్ సి శ్రీగిరిపల్లి సి ఎచ్ ఒ . ఖాసీం , ఏ ఎన్ యం లు ,ఆశలు,ఎచ్ ఏ వాసు , నాగరాజు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు
