మర్కుక్ మండలం మర్కుక్ గ్రామంలో హరితహారంలో భాగంగా మర్కుక్ ఆరోగ్య కేంద్రం లొ కొబ్బరి మరియు మామిడి చెట్లను నాటిన గ్రామ సర్పంచ్ ఆచంగారి భాస్కర్ గారు మరియు వైద్యాధికారులు.వైద్యం కోసం వచ్చే రోగులకు సేద తీరడానికి మరియు పచ్చదనం కోసం ఆస్పత్రి చుట్టూ నీడ నిచ్చే చెట్లు మరియు పండ్ల ముక్కలను నాటడం జరిగింది.
