వేములవాడ –
జ్యోతి న్యూస్
వేములవాడ లో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన భారతి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ పాసులను విఐపి పేరుతో ముద్రించి పట్టణములో కొంతమంది విఐపిలకు నిర్వాహకులు ఇచ్చారు. కానీ వాటిని ఎగ్జిబిషన్ లో చూపిస్తే చెల్లవు అని అనడంలో ఎంతవరకు సమంజసము అని సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు.