145 Views మెదక్ డీసీసీబీ డిరెక్టర్ బట్టు అంజి రెడ్డి గారికి జన్మదిన శుభకాంక్షలు —- గజ్వేల్ నియోజక వర్గం కో కన్వీనర్ మన్నే శ్రీనివాస్ ముదిరాజ్ మెదక్ డీసీబీ డిరెక్టర్ బట్టు అంజి రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు తన నివాసంలో గజ్వేల్ నియోజక వర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ పుష్పగుచ్ఛం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. No Slide Found […]
136 Views*రేపే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల?* హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రిలీజ్కు ప్రాథమిక సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఇప్పటివరకూ అదే జరిగింది. కానీ గతేడాది దసరా సందర్భంగా పార్టీని జాతీయ స్థాయికి విస్తరింపచేసే ఆలోచనతో బీఆర్ఎస్గా నామకరణం చేయడంతో కేసీఆర్ జాతీయ అధ్యక్షుడయ్యారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. శ్రావణ మాసం […]