ప్రకటనలు

*జిల్లాలో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్న3 పోలీస్ స్టేషన్లు*

116 Views

రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 25
జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు 2021 సంవత్సరనిగాను పోలీస్ స్టేషన్లకు ఉత్తమ పాయింట్స్ కేటాయించారు.ఇందులో జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్లు
ఉత్తమ స్థానంలో నిలిచాయి.కేటగిరి-1 లో గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ 65.38 పాయింట్స్ తో.,కేటగిరి-2 బోయినపల్లి 78.23 పాయింట్స్ తో కేటగిరి-3 లో ఎల్లారెడ్డిపేట్ 75.59 పాయింట్స్ తో జిల్లాలో మొదటి స్థానాలలో నిలిచాయి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అదనపు ఎస్పీ చంద్రయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా లో ఉత్తమ పోలీస్ స్టేషన్లు గా ఎంపికైన పోలీస్ స్టేషన్ల ఎస్.ఐ లు అభిలాష్, మహేష్,శేఖర్ లను అభినందించి వారిని సన్మానించి మెమోటోస్ అందజేశారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7