Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయితీ పెండింగ్ బకాయిల పట్ల వివక్ష చూపుతోంది…

22 Views

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం  పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ  రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు,  బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కోల అంజవ్వ నరసయ్య, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు బుగ్గరాజేశ్వర తండా సర్పంచ్ భూక్యప్రభునాయక్ కిష్టునాయక్ తండా సర్పంచ్  మాలోత్ పుణ్య నాయక్ గుంట పల్లి చెరువుతండా తాజా మాజీ సర్పంచ్లను  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్దకు  తరలించారు..

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్