122 Viewsజిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే – – వాహనాల నిర్వహణ సరిగా ఉన్న వారికి రివార్డులు – – సొంత వాహనాల మాదిరిగా చూసుకోవాలని సూచన రాజన్న సిరిసిల్ల :తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 25 శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లాలోని 13పోలీస్ స్టేషన్ల పరిధిలోని బొలెరో వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ, వాహనాల కండిషన్ పరిశీలించి,డ్రైవర్లకు అవసరమైన సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే […]
ప్రాంతీయం
*పెండింగ్ కేసుల్లో జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారించాలి*
142 Views-గంజాయి , గుట్కా, గ్యాంబ్లింగ్ ,రేషన్ బియ్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి -జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 25 శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న […]
అందరి అభ్యూన్నతికి మున్నూరుకాపుల అబివృద్దికోసం పని చేస్తా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య
248 Viewsచురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 24 : అందరి అభ్యూన్నతికోసం మున్నూరుకాపుల అబివృద్దికోసం పని చేస్తానని టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరుకాపుల సంఘం జిల్లా అద్యక్షులు దుమాల శ్రీ కాంత్ పటేల్ ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలోనీ మున్నూరుకాపు సంఘం కళ్యాణ మండపంలో బుధవారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య కు ఆత్మీయ సన్మానసభ ఏర్పాటు చేసి […]
*వ్యవసాయ అనుబంధ రంగానికి పెద్ద పీట*
112 Viewsసింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి రాజన్న సిరిసిల్ల :జ్యోతి న్యూస్/ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దీర్గకాళిక రుణాలకు సంబందించిన 5మంది రైతులకు గాను 25,00,000 లక్షల రూపాయల రుణాన్నిలబ్దిదారుల కు అందజేసారు.వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు మంత్రి కేటీఆర్ సూచన మేరకు, టేస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు సహకారంతో దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా పంపిణి […]
*పథకాల అమలులో వేగం పెంచాలి*
126 Views– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 21: ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితబంధు పథకం కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. బోయినిపల్లి మండలానికి సంబంధించి లబ్దిదారులతో బ్యాంకు […]
*వినతులు, ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్*
119 Viewsరాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి21: ప్రజల నుండి స్వీకరించిన వినతులు, ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందించిన వినతులు, ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి 10 అర్జీలు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ గంగయ్య, కలెక్టరేట్ పర్యవేక్షకులు […]
*పల్స్ పోలియోకు పకడ్బందీ ఏర్పాట్ల*
264 Views– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 21: ఈ నెల 27 నుండి మార్చి 1 వరకు చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పల్స్ పోలియో నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి […]
వజ్ర ఆస్పత్రికి ప్రతిష్టాత్మక నంది అవార్డు ఘ – సేవలే గుర్తింపు నిస్తాయి :
116 Viewsటిఆర్ఎస్ పార్టీ డిల్లీ అదికార ప్రతినిధి మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణు గోపాలాచారి చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 21 : ఎంతో మంది పేదలకు నిస్వార్థంగా అందించిన వైద్య సేవలకు గాను వజ్ర ఆస్పత్రి ఎండీ డాక్టర్ ప్రకాష్ నాయక్ కు ప్రతిష్టాత్మక నంది పురస్కారం దక్కింది. సమాజానికి నిస్వార్థం గా అందించిన సేవలే అత్యున్నత పురస్కారాన్ని అందుకునేలా చేస్తాయని మాజీ కేంద్ర మంత్రి, టీఆర్ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి సముద్రాల వేణు […]
చత్రపతి విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ ఊరేగింపు
245 Viewsచత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వెంకటాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు శనివారం రోజున బిజెపి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి e భూమి పూజ మరియు ఊరేగింపు చేశారు వెంకటాపూర్ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్ మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కు భూమి పూజ చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ సాహసం దయ సుపరిపాలనలు మూర్తిభావించిన టువంటి అసాధారణ […]
ముచ్చర్ల గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ*
215 Viewsశనివారం రోజున ముచ్చర్ల గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్ మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గో సేవ సమితి అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ బోయిన గోపి ఏబీవీపీ కన్వీనర్ రంజిత్ రెడ్డి ముచ్చర్ల సర్పంచ్ రజిత ఎంపీటీసీ ప్రమీల బిజెపి మండల అధ్యక్షుడు గంటా అశోక్ స్థానిక శివాజీ యూత్ […]