ప్రాంతీయం

మంచిర్యాలలో మహాప్రస్థానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

32 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో మహాప్రస్థానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల గోదావరి తీరాన నిర్మించిన మహా ప్రస్థానాన్ని ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మాత, శిశు హాస్పిటల్ ను సందర్శించిన భట్టి విక్రమార్క

32 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల ఐబీ స్థలంలో నిర్మిస్తున్న మాతా,శిశు , సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. అంబెడ్కర్ విగ్రహం ఆవిష్కరణ అనంతరం పక్కనే మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించారు. ఆసుపత్రి ఎలా ఉండబోతోందో ఎమ్మెల్యే మంత్రులకు వివరించారు. మాతా శిశు ఆసుపత్రి గోదావరి సమీపాన కట్టవద్దని కోరినా గత పాలకులు వినిపించుకోలేదని భట్టి అన్నారు. పాదయాత్ర […]

ప్రాంతీయం

దేశంలో స్వేచ్ఛ సమానత్వం ప్రజలందరికీ సమానంగా దక్కాలి

168 Views– *రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు* దౌల్తాబాద్: దేశంలో స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం ప్రజలందరికీ సమానంగా దక్కాలని సామాజిక సాంస్కృతిక విప్లవం ద్వారానే అది సాధ్యమవుతుందని రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. సోమవారం రాయపోల్ మండలం ఆరేపల్లి గ్రామంలో బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో అంటరానితనం అణిచివేత దోపిడీ సాంఘిక […]

ప్రాంతీయం

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

89 Viewsదౌల్తాబాద్: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రజల కోసం తన ప్రాణాలను కుటుంబాన్ని సైతం త్యాగం చేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. ఆయన రాసిన రాజ్యాంగమే ఈ దేశానికి మార్గదర్శకంగా దిశా నిర్దేశం చేస్తూ పరిపాలన […]

ప్రాంతీయం

ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసిన సీపీ

51 Viewsమంచిర్యాల జిల్లా ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసిన సీపీ . మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానం లో ఏర్పాటు బహిరంగ సభలో పాల్గొనేందుకు ఈరోజు మంచిర్యాల కలెక్టరేట్ లోని హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క ని రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]

ప్రాంతీయం

రామగుండం కమిషనరేట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

31 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* రామగుండం కమిషనరేట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్‌ చేసిన కృషిని మరువలేనిదని […]

ప్రాంతీయం

మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

32 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లాలో బిజెపి జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్  జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. […]

ప్రాంతీయం

రేపు మంచిర్యాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

41 Viewsమంచిర్యాల జిల్లా. రేపు మంచిర్యాలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు పలువురు మంత్రులు వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం మంచిర్యాల కు వస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం తన నివాస గృహఁలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు […]

ప్రాంతీయం

అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- సిర్పూర్ ఎమ్మెల్యే

27 Viewsమంచిర్యాల జిల్లా. అంబేద్కర్ ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది- సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే  పాల్వాయి హరీష్ బాబు మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని నస్పూర్ పట్టణంలో సీసీసీ కార్నర్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ని […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల శుద్ధి కార్యక్రమం…

138 Viewsఅంబేద్కర్ విగ్రహాల శుద్ధి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల శుద్ధి చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ […]