ప్రాంతీయం

మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రత

116 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 19వ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రత పైన శనివారం రోజు స్వచ్ఛత రన్ ర్యాలీ నిర్వహించిన స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, హెచ్ఎం బాలచంద్రం, సెక్రెటరీ కృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, లైన్మెన్ స్వామి, గ్రామప్రజలు హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు పిల్లలు. పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka

ప్రాంతీయం

*ఏకగ్రవంగా ఎన్నికైన నూతన ప్రెస్ క్లబ్*

135 Viewsరాజన్న సిరిసిల్ల తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కర్యవర్గ సభ్యులను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. అద్యక్షులు యెనగందుల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు : బర్ల యశ్ పాల్, ప్రధాన కార్యదర్శి రెడ్డి రాజశేఖర్, కోశాధికారి కంకణాల రాజేష్, సహాయ కార్యదర్శి గాదెనవెని మధు, సాంస్కృతి కార్యదర్శి గదగోని సాగర్, కార్యవర్గ సభ్యులు మామిడిశెట్టి దినేష్, కోడూరి సంతోష్, దాసరి పర్శరాములు, మిడిదొడ్డి ప్రశాంత్. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం […]

ప్రాంతీయం

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు

116 Viewsదౌల్తాబాద్ : ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏ ఐ ఎస్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ ప్రశాంత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యను వ్యాపారంగా మలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్, కమిషన్లకు కక్కుర్తి […]

ప్రాంతీయం

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు

104 Viewsదౌల్తాబాద్ : ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఏ ఐ ఎస్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ ప్రశాంత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విద్యను వ్యాపారంగా మలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్, కమిషన్లకు కక్కుర్తి […]

ప్రాంతీయం

*వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను కలిసిన*బండారి*

196 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 18 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా ప్రభాకర్ రావును కలిసి టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి పుష్పగుచ్చమించి అభినందనలు తెలియజేశారు, టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన మొదటి తరం నాయకులు ప్రభాకర్ రావు అని ఆయన సేవలను గుర్తించి వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ […]

ప్రాంతీయం

కోతుల దాడిలో గాయపడిన మహిళా

115 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 18 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని ఒకటవ వార్డు చెందిన గౌరీ గారి పద్మ ( 48 ) అనే మహిళపై కోతులు దాడి చేసి గాయపర్చాయి , ఈ సంఘటనలో ఆమే కూడి కాలుకు గాయాలయ్యాయి కాగా ఆమే ప్రస్తుతం సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది, ఒకటవ వార్డు లో పందులు కోతులు స్వైరా విహారం చేస్తున్నాయని పట్టించుకునే నాథుడే లేడని ఒకటవ వార్డుకు చెందిన మల్లయ్య […]

ప్రాంతీయం

దాతృత్వం చాటుకున్న చెలిమి ఫౌండేషన్

113 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిది లోని 7వ వార్డుకు చెందిన శ్రీరామ్ యాదగిరి అనే అతను బిల్డింగ్ పై నుండి జారి కింద పడి పోగా నడుముకి దెబ్బ తగిలి రెండు కాళ్లు పనిచేయక అతని భార్య మాధవి మంచం మీదనే సపరిచర్యలు చేస్తుంది. అతనికి ఇద్దరు పిల్లలు రామ్ చరణ్,చైతన్యలు ఉన్నారు. వీరు కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు విషయం తెలుసుకున్న చెలిమి ఫౌండేషన్ సభ్యులు 35 వ సేవా […]

ప్రాంతీయం

*మరింత ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలి*

114 Viewsమండేపల్లి 18, నవంబర్ 2022: ఐడీటీఆర్‌ ( ఇన్స్టిట్యూట్ అఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్) అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ లో మరింత ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోనీ ఐడీటీఆర్‌ వార్షిక సాధారణ సమావేశం సొసైటీ మెంబెర్స్ తో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. గత సంవత్సరం జూలై 1 నుంచి ప్రస్తుత […]

ప్రాంతీయం

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్యలు తీరేది ఎప్పుడు..?

113 Viewsమల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్యలు తీరేది ఎప్పుడు..? ఆర్ అండ్ ఆర్ కాలనీ వేముల గట్టు సమస్యలు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం – సర్పంచ్ సిద్దిపేట బాలయ్య మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేముల గట్టు గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని గ్రామాలను ఖాళీ చేయించి ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో సర్పంచ్ సిద్దిపేట బాలయ్య ఆధ్వర్యంలో గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ […]

ప్రాంతీయం

సబ్ కోర్ట్ కోసం వరుసగా రెండో రోజు దీక్ష చేస్తున్న గజ్వేల్ లాయర్లు, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేత

161 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నూతన కోర్టు భవనం అలాగే సబ్ కోర్టు నిర్మించాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఈరోజు సబ్ కోర్ట్ కోసం, జిల్లా కోర్టు సాధన కోసం, గజ్వేల్ కు నూతన భవనం సాధన కోసం జాతిపిత మహాత్మా గాంధీ గారికి, రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. గజ్వేల్ న్యాయవాదులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ గతంలో […]