ప్రాంతీయం

*ఏకగ్రవంగా ఎన్నికైన నూతన ప్రెస్ క్లబ్*

166 Views

రాజన్న సిరిసిల్ల తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కర్యవర్గ సభ్యులను ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. అద్యక్షులు యెనగందుల శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు : బర్ల యశ్ పాల్, ప్రధాన కార్యదర్శి రెడ్డి రాజశేఖర్, కోశాధికారి కంకణాల రాజేష్, సహాయ కార్యదర్శి గాదెనవెని మధు, సాంస్కృతి కార్యదర్శి గదగోని సాగర్, కార్యవర్గ సభ్యులు మామిడిశెట్టి దినేష్, కోడూరి సంతోష్, దాసరి పర్శరాములు, మిడిదొడ్డి ప్రశాంత్. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ ప్రతి పత్రికవిలేకరికి కష్టసుఖాలలో అండగా నిలుస్తామని తెలిపారు. మండలంలోని ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found