మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 19వ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రత పైన శనివారం రోజు స్వచ్ఛత రన్ ర్యాలీ నిర్వహించిన స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, హెచ్ఎం బాలచంద్రం, సెక్రెటరీ కృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, లైన్మెన్ స్వామి, గ్రామప్రజలు హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు పిల్లలు. పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.
