42 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): వడగళ్ల వర్షంతో అన్నదాతలు హరి గోసలు ఏడవడానికి కళ్ళల్లో తడిలేకుండా పోయింది. ఇక ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో నీరు లేక పొట్టకొచ్చిన వరిపంటలు ఎండిపోయాయి. మరో వైపు చేతికచ్చిన వరి పంటపై వడగళ్లతో చూస్తుండగా పడడంతో నేలపాలు అవుతుండగా నిస్సహాయ స్థితిలో రైతులు.. కోసిన ఆరబోసి తూకానికి అందించిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో ఆరబెట్టడానికి హరిగోశలు పడుతున్నారు. ఇప్పటికీ మండలంలో వరి కోతలు […]
ప్రాంతీయం
వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
55 Viewsమంచిర్యాల జిల్లా. వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. సీఆర్ వో- వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల ప్రశంసాపత్రం కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో వినియోగదారుల రత్న అవార్డు, ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ, మంచేరియాల జిల్లా సభ్యులు ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరైన జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు రామగురి హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.కిరణ్ కుమార్ ,ఉమ్మడి జిల్లా మహిళ విభాగం తన్నీరు […]
ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన
25 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పోలీస్ కళాబృందం చే ట్రాఫిక్ రూల్స్ పై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి బస్టాండ్ వద్ద రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగు అనర్థాలు, సీటు బెల్టు ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర అంశాలపై చక్కటి […]
ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
28 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలు సాధించి దేశ భద్రత, ప్రజా రక్షణలో భాగస్వాములు కావాలి: గోదావరిఖని ఏసీపీ రమేష్. అగ్ని వీర్ రిక్రూట్ మెంట్ టెస్టులో ఉత్తీర్ణతను సాధించేందుకు అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సూచించారు. గోదావరిఖని CER క్లబ్ లో అగ్ని వీర్ ఆర్మీ రిక్యూమెంట్ ఫిజికల్, రాత పరీక్షకు సన్నదం అయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ లో […]
మాతా,శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ హరీష్ రాజ్
40 Viewsమంచిర్యాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. హెల్ప్ డెస్క్ కేటాయించిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని రోగులు గర్భవతులు వారికి సేవలు అందించడంలో ముందుండాలని హై రిస్క్ గర్భవతులను వారి పూర్తి వివరములను నమోదు చేసుకున వైద్యులకు చేరవేయాలని ఆదేశించినారు ఓపీ సమయంలో గానీ ఇతర సమయంలో గానీ వచ్చిన వారితో స్నేహపూర్వకంగా ఉంటూ […]
రామగుండం పోలీస్ కమీషనరేట్ లో మెగా హెల్త్ క్యాంప్
35 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* రామగుండం పోలీస్ కమీషనరేట్ లో మెగా హెల్త్ క్యాంప్. ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి – రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బంది, హోంగార్డ్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు, […]
మంచిర్యాల ఐటి ఆఫీస్ వద్ద ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
33 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల ఐటి ఆఫీస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా కార్యక్రమం. ఏఐసీసీ, టీపిసిసి పిలుపు మేరకు,మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ ఈరోజు మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని IT ఆఫీస్ వద్ద మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నాయకులు, మహిళా […]
కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
25 Viewsఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 253 మంది లబ్దిదారులకు 25404435/- రూపాయల చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 345 మంది లబ్దిదారులకు 11722500/- రూపాయల చెక్కులను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ […]
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ జయంతి…
95 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 14 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్134వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో అత్యంత శోభానంగా గద్దెను పూలతో అలంకరించి అంబేద్కర్ విగ్రహాలకు ముందుగా గజమాల, పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి సురేష్ తో పాటు తదితర పార్టీలు నాయకులు, పార్టీలకు అతీతంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి అంబేద్కర్ సంఘాల నాయకులు, […]
మంచిర్యాలలో మహాప్రస్థానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
32 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో మహాప్రస్థానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల గోదావరి తీరాన నిర్మించిన మహా ప్రస్థానాన్ని ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్