ప్రాంతీయం

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ

24 Viewsమంచిర్యాల జిల్లా. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ. ఈ ర్యాలీ మాజీ దేశ సైనికుల కవాతు మధ్య ర్యాలీ కొనసాగింది. అనంతరం వీర మరణం పొందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం. మురళి నాయక్  చిత్ర పటానికి నివాళులు […]

ప్రాంతీయం

మంచిర్యాల టచ్ హాస్పిటల్లో గుండెకు అరుదైన వైద్యం

22 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల టచ్ హాస్పిటల్ లో గుండెకు అరుదైన చికిత్స చేసిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్ లో నీ టచ్ హాస్పిటల్లో గుండెకు అరుదైన చికిత్స చేసిన టచ్  హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి రాజేష్ మరియు టచ్ ఆస్పటల్ వైద్య బృందం. నేడు పేషెంట్ సరోజ తీవ్రంగా ఛాతీలో నొప్పుతో హాస్పిటల్ కు రావడంతో డాక్టర్ రాజేశ్. బి (కార్డియోలాజిస్ట్) మరియు వైద్య బృందం పరీక్షలు […]

ప్రాంతీయం

లక్షేటిపేటలో నూతన నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే

17 Viewsమంచిర్యాల నియోజకవర్గం. లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలో నూతన నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల, కళాశాల మరియు హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేను చదువుకున్న స్కూల్ , కళాశాల భవనాన్ని కట్టించడం నా అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

యుద్ధంలో విజయం సాధించాలని బుగ్గ రాజరాజేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు

24 Viewsఉమ్మడి అదిలాబాద్ జిల్లా. యుద్ధంలో విజయం సాధించాలని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు ,:పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, మన భారత త్రివిధ దళాలు, సైన్యం కు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా విజయవంతంగా ముందుకు దూసుకుపోవడానికి భగవంతుడు అన్ని విధాల సైన్యాన్ని ముందుకు నడిపించాలని, భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని, […]

ప్రాంతీయం

ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబు స్క్వాడ్‌ బృందాల తనిఖీలు

25 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబు స్క్వాడ్‌ బృందాల తనిఖీలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్. భారత సరిహద్దు లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపెల్లి డిసిపి కరుణాకర్ గారి ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసిపి ఏం రమేష్  పర్యవేక్షణలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని వన్ టౌన్ పరిధిలో గల […]

ప్రాంతీయం

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం

28 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం. అన్ని శాఖల సమన్వయంతో… యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్  అధ్యక్షతన రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పరిధిలోని సింగరేణి, ఏన్టీపీసీ, ఆర్ ఎఫ్ సి ఎల్, ప్రధానమైన ఇండస్ట్రియల్ సంస్థల అధికారులు, భద్రతాధికారులు మరియు రామగుండం కమిషనరేట్ పరిధిలోని […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు సుజాత పై మండల మహిళ మోర్చా పోలీసులకు ఫిర్యాదు

85 Viewsభారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు ఫేస్ బుక్ సోషల్ మీడియా ద్వారా ఆపరేషన్ సింధూర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలు సుజాత సురేపల్లి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా తరపున  పోలీసులకు ఫిర్యాదు అయ్యారు దేశద్రోహిలా పోస్టులు పెట్టడం బాధ్యత రహిత్యాత్యానికి […]

ప్రాంతీయం

మంచిర్యాలలో నేడు పవర్ కట్

26 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణ పరిధిలో నేడు పవర్ కట్. మంచిర్యాల పట్టణం నగర పరిధిలో ని ములక లో గురువారం రోజున విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్ తీగలను ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించుట కు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులు సహకారించగలరని కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]

ప్రాంతీయం

సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల సేవలు

30 Viewsమంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, ఇందారం గ్రామం. సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల సేవలు జైపూర్ మండలం ఇందారం గ్రామంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదే క్రమంలో స్థానిక గ్రామానికి చెందిన నిరుపేద పల్ల బూదమ్మ దీనిని స్థితిని చూసి రూ 5000 ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మిల్టింగ్ హాట్స్ సేవ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతులను ఆదుకోండి….. సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

68 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ […]