39 Viewsనిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన వంగ రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట్ జిల్లా, జనవరి 13,తెలుసు న్యూస్ 24/7 సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన బండి సత్తయ్య ప్రమాదవశాత్తు మోరిలో పడి మృతి చెందారు. ఆయన నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో ఈ విషాద విషయాన్ని బరిగేల సాయి వంగ రాజేశ్వర్ రెడ్డి,కి తెలియజేశారు.ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి, మృతుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కి 5,000 రూపాయల […]
పుల్లూరులో ముగ్గుల పోటీలతో సంక్రాంతి శుభారంభం
23 Viewsపుల్లూరులో ముగ్గుల పోటీలతో సంక్రాంతి శుభారంభం కార్యక్రమంలో పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వంగ రాజేశ్వర్ రెడ్డి,ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. […]
బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
15 Viewsబూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా బూత్ నిర్మాణ అభియాన్ కార్యక్రమo జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు చాడ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఎర్రబెల్లి హాజరై మార్గదర్శనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి బూత్ లో11 మంది కార్యకర్తలతో బూతు నిర్మాణం జరగాలని […]
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం
15 Viewsమంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం. కీ,,శే,, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆడపడుచు అండా-దండా మన ప్రేమ్ సాగర్ రావు.బతుకమ్మ పండుగకు ఇవ్వవలసిన చీరలను సంక్రాంతి పండుగ సందర్భంగా, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని నర్సింగాపూర్ లో ఆడపడుచులందరికీ చీరాలను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా […]
రామగుండం కమిషనరేట్‌లో పేకాట, కోడిపందాలపై పటిష్ట నిఘా
23 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. రామగుండం కమిషనరేట్‌లో పేకాట, కోడిపందాలపై పటిష్ట నిఘా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి,మంచిర్యాల జోన్‌లలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో పేకాట,కోడిపందాలు, ఇతర చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. అసాంఘిక […]
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం
17 Viewsమంచిర్యాల జిల్లా. కీ..శే..కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం. *✅ఈ రోజు తేదీ 12-01-2026 రోజున ఉదయం 10:00 గంటలకు..* *స్థలం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద.* *✅ మధ్యాహ్నం 02:30 గంటలకు..* *స్థలం : వేంపల్లి* *✅ మధ్యాహ్నం 03:30 […]
చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు. రాయపోలు ఎస్ఐ మానస.
27 Viewsనిషేధిత చైనా మాంజాను వినియోగించినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోలు ఎస్ఐ మానస అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటమే కాకుండా ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించిందని గుర్తు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా చైనా మాంజాను వినియోగించినా, విక్రయించినా చట్ట ప్రకారం […]
రాయపోల్ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ.
11 Viewsరాయపోల్ మండలంలోని యువత సీఎం కప్‌లో పేర్కొన్న వివిధ క్రీడల్లో చురుకుగా పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని రాయపోల్ ఎస్ఐ మానస పిలుపునిచ్చారు. ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఖాళీ సమయాన్ని దురలవాట్లకు బానిసలుగా మార్చుకోకుండా క్రీడల వైపు మళ్లించాలన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయని, రోజువారీ జీవితంలో క్రీడలకు సమయం కేటాయించడం ద్వారా […]










