ప్రాంతీయం

మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ  ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం

16 Views

మంచిర్యాల జిల్లా.

కీ..శే..కొక్కిరాల రఘుపతి రావు  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం

మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ  ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం.

*✅ఈ రోజు తేదీ 12-01-2026 రోజున ఉదయం 10:00 గంటలకు..*
*స్థలం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  నివాసం వద్ద.*

*✅ మధ్యాహ్నం 02:30 గంటలకు..*
*స్థలం : వేంపల్లి*

*✅ మధ్యాహ్నం 03:30 గంటలకు..*
*స్థలం : ముల్కల్ల*

*✅ సాయంత్రం 04:30 గంటలకు..*
*స్థలం : గుడిపేట*

*✅ సాయంత్రం 05:00 గంటలకు..*
*స్థలం : నర్సింగపూర్*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *