27 Viewsనిషేధిత చైనా మాంజాను వినియోగించినా, విక్రయించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోలు ఎస్ఐ మానస అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటమే కాకుండా ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించిందని గుర్తు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా చైనా మాంజాను వినియోగించినా, విక్రయించినా చట్ట ప్రకారం […]
రాయపోల్ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ.
11 Viewsరాయపోల్ మండలంలోని యువత సీఎం కప్‌లో పేర్కొన్న వివిధ క్రీడల్లో చురుకుగా పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని రాయపోల్ ఎస్ఐ మానస పిలుపునిచ్చారు. ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ఖాళీ సమయాన్ని దురలవాట్లకు బానిసలుగా మార్చుకోకుండా క్రీడల వైపు మళ్లించాలన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయని, రోజువారీ జీవితంలో క్రీడలకు సమయం కేటాయించడం ద్వారా […]
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమిషనర్
14 Viewsఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమిషనర్. రామగుండం పోలీస్ కమిషనరేట్. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ గోదావరిఖనిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు,కార్పొరేషన్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు,వరద బాధితులు, ట్రాన్స్‌జెండర్లకు ఇంటి స్థలాల ప్రొసీడింగ్లు,సింగరేణి నిర్వాసితులకు పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా […]
సర్పంచికి ప్రశంసల హర్షం.. శాల్వాతో సన్మానం…
101 Viewsముస్తాబాద్, జనవరి 10 (24/7న్యూస్ ప్రతినిధి) రైతులపట్ల గ్రామ అభివృద్ధిపట్ల తనవంతు కృషిచేస్తూ ఇటు సర్పంచ్ గా గెలుపొందడంతో పాటు సర్పంచుల పోరం అధ్యక్షుడుగా నియమించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు, గ్రామస్తులు చిగురు నరేష్ ను ప్రశంసల హర్షం కురిపించి శాలువాలతో సత్కరించారు. బంధనకల్ నూతన సర్పంచ్ చిగురు నరేష్ మాట్లాడుతూ మన గ్రామంలో అన్ని సంఘాలతో పాటు అభివృద్ధిలో భాగంగా అందరి సహకారం ఉండాలని కోరాడు. […]
ఛలో సూర్యాపేటకు తరలిన ఉద్యమకారులు.
80 Viewsఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారెడ్డి బాల్ లక్ష్మీ, మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. శనివారం రాయపోల్, గజ్వేల్ ప్రాంతం నుంచి ఛలో సూర్యాపేట తెలంగాణ ఉద్యమకారుల మహాసభకు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితంగా సిద్ధించిన రాష్ట్రంలో ఉద్యమకారుల బతుకులు చిత్రమైపోయాయన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల […]
సిద్దిపేట సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన – రాయపోలు ఎస్ఐ మానస
16 Viewsసిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. రష్మీ పెరుమాళ్ ను రాయపోల్ ఎస్ఐ మానస మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాయపోల్ మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, రాత్రి గస్తీ పటిష్టత, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలపై ఎస్‌ఐ మానస కమిషనర్‌కు వివరించారు. ముఖ్యంగా మహిళలు, బాలికల […]
గ్రామంలో ఎక్కడ కూడా -చైనా మాంజా ను అమ్మకూడదు
42 Viewsగ్రామంలో ఎక్కడ కూడా -చైనా మాంజా ను అమ్మకూడదు.-దీనిని ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవు,మర్కుక్ మండల్ ఎస్ఐ దామోదర్ సిద్దిపేట జిల్లా, జనవరి 10, సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ ఎక్కడ కూడా చైనా మాంజా ను అమ్మకూడదు, విలేజ్ పరిధిలో ఉన్నటువంట కిరాణా షాపులో ఎక్కడ కూడా చైనా మాంజాను అమ్మకూడదు & కొన కూడదు దీన్ని ఉల్లంఘించిన వాళ్ల పై,చట్టరీత్యా చర్య తీసుకోబడును,ఎవరైనా చైనా మాంజా అమ్మినట్టు సమాచారం ఉన్నచొ పోలీస్ […]
చైనా మాంజా వినియోగం నిషిద్ధం – వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు
102 Viewsచైనా మాంజా వినియోగం నిషిద్ధం – వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ సిద్దిపేట జిల్లా,జనవరి 10, తెలుగు న్యూస్ 24/7 ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ తెలియజేశారు.చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ […]
గ్రామంలో ఎక్కడ కూడా -చైనా మాంజా ను అమ్మకూడదు
19 Viewsగ్రామంలో ఎక్కడ కూడా -చైనా మాంజా ను అమ్మకూడదు-దీనిని ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు తప్పవు,వర్గల్ ఎస్ ఐ కరుణాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా, వర్గల్, జనవరి 10, తెలుగు న్యూస్ 24/7 గ్రామంలో ఎక్కడ కూడా చైనా మాంజా ను అమ్మకూడదు, విలేజ్ పరిధిలో ఉన్నటువంట కిరాణా షాపులో ఎక్కడ కూడా చైనా మాంజాను అమ్మకూడదు & కొన కూడదు దీన్ని ఉల్లంఘించిన వాళ్ల పై,చట్టరీత్యా చర్య తీసుకోబడును,ఎవరైనా చైనా మాంజా అమ్మినట్టు సమాచారం […]
జాతీయస్థాయికి ఎన్నికైన దామరకుంట విద్యార్థిని
18 Viewsఇన్స్పైర్ మనక్ పోటీల్లో జాతీయస్థాయికి ఎన్నికైన దామరకుంట విద్యార్థిని బి. సింధుజ సిద్దిపేట జిల్లా,మార్కుక్ జనవరి 10, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ ఇన్స్పైర్ మనక్ పోటీల్లో జాతీయస్థాయికి ఎన్నికైన దామరకుంట విద్యార్థిని బి సింధుజ,గత మూడు రోజులుగా( జనవరి 7 నుండి 9)కామారెడ్డి జిల్లా కేంద్రం లో గల విద్యానికేతన్ పాఠశాలలో ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ 53వ రాజేశ్వరి,రాజ్య స్త్యరియా బాల వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా, జిల్లా పరిషత్ ఉన్నత […]










