ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అప్పాసు శిరీష శ్రీకాంత్ ల ఎన్నికల ప్రచారం

114 Views

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అప్పాసు శిరీష శ్రీకాంత్ ల ఎన్నికల ప్రచారం.

మంచిర్యాల కార్పొరేషన్ 58వ డివిజన్.

మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అప్పాసు శిరీష ను 58వ డివిజన్ నుండి ఫిబ్రవరి 11వ తేదీ న కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 58వ డివిజన్ ప్రజలను కోరుచున్నాను. శిరీష మాట్లాడుతూ నేను గెలిచిన తర్వాత 58వ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *