ప్రాంతీయం

వృద్ధులకు ఆసరాగా నిలుద్దాం.. అన్నపూర్ణ ఫౌండేషన్…

97 Viewsముస్తాబాద్, జనవరి 30 (24/7న్యూస్ ప్రతినిధి) ఓట్లు రాగానే అభ్యర్థులు వాగ్దానాలు ఇవ్వడం సహజమే అయితే దీనికి భిన్నంగా గూడెం గ్రామంలో స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి కుర్ర సావిత్రి ఇంటింటా తిరుగుతూ ఓట్ల సమయంలో ఓటు వేయమని అడగగా తమతమ ఇంటి వద్దనున్న వృద్ధులు మాట్లాడుతూ ఓట్లప్పుడే వస్తారు ఏమేమో చెబుతారు. అనేకమైన వాగ్దానాలు చేస్తూ తరువాత మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరని దీనంగా తెలిపినవారి మాటలకు స్పందించి కుర్ర సావిత్రి గూడెం గ్రామంలో […]

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు

19 Views  మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 04 నలుగురికి 41,000/- జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేని 06 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 30,000/- జరిమాన. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా నలుగురు మద్యం సేవించి […]

ప్రాంతీయం

రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’

10 Viewsరోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ సిద్దిపేట్ జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ నిర్వహించిన సోషల్ మీడియా వీడియోల పోటీ విజేతలను శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రకటించారు.కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, పోటీలో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను […]

ప్రాంతీయం

నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ రష్మీ  పెరుమాళ్,

25 Viewsనామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన.. కమిషనర్ రష్మీ  పెరుమాళ్, సిద్దిపేట జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7 మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడటంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ నేడు దుబ్బక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, ఎన్నికల అధికారులతో చర్చించారు.నామినేషన్ల కేంద్రం వద్ద మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును […]

ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం- ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

32 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరడం ఖాయం- ఎమ్మెల్సీ మల్క కొమురయ్య . మంచిర్యాల జిల్లా. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్ల బీజేపీ అభ్యర్థులు మరియు బీజేపీ శ్రేణులతో కలిసి మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య , బీజేపీ జాతీయ నాయకులు ప్రేమేందర్ రెడ్డి , బీజేపీ […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

17 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా, మర్కుక్, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కోట ఐలయ్య, అనారోగ్యంతో మరణించడంజరిగింది.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ దుబ్బాసిభవాని,బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకలకనకయ్యముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్, శుక్రవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయంఅందజేశారు. సీనియర్ నాయకులు బేతి నరేందర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, ఎడెల్లి మల్లేష్,మేకచెవుల కర్ణాకర్,వార్డు […]

ప్రాంతీయం

నామినేషన్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

10 Viewsనామినేషన్ ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,జనవరి 29, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ […]

ప్రాంతీయం

ఉపకార వేతనాల కొరకు షెడ్యూల్డ్ కులముల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య

10 Viewsఉపకార వేతనాల కొరకు షెడ్యూల్డ్ కులముల విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా ,జనవరి 29, 2026: జిల్లాలో 5వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న షెడ్యూల్డ్ కులముల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కొరకు వివరాలు నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య అన్నారు. జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ […]

ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు

26 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు.

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష

19 Viewsమద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 04 నలుగురికి 40,000/- జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేని నాలుగరు వ్యక్తులకు ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 20,000/- జరిమాన. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా,జనవరి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో […]