ప్రాంతీయం

మినరల్ వాటర్ కోసం గ్రామ ప్రజల ఇక్కట్లు

133 Viewsసుమారు రెండు నెలలు మినరల్ వాటర్ కోసం గ్రామ ప్రజల ఇక్కట్లు నూతన పాలకవర్గం రాకతో వాటర్ ప్లాంట్ పునః ప్రారంభం  కొబ్బరికాయ కొట్టి పునః ప్రారంభించిన సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య  సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 2, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ దాదాపూ 2000 మందిపైగా ప్రజల దాహార్తిని తీర్చే శుద్ధ జల కేంద్రం ( వాటర్ ప్లాంట్) గ్రామస్తులకు ఇబ్బందిగా మారింది.గ్రామపంచాయతీ […]

ప్రాంతీయం

బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలి 

112 Viewsబెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలి గుగ్గిళ్ళ గ్రామ కార్యదర్శి, సర్పంచ్ వినతి పత్రం అందజేసిన గుగ్గిళ్ళ బిజెపి నాయకులు సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 2, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలాన్నీ తిరిగి కరీంనగర్ జిల్లాలో బెజ్జంకి మండలాన్ని చేర్చాలని గుగ్గిళ్ల గ్రామ బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు తుమ్మ రాజు, బూత్ అధ్యక్షులు చెప్యాల సాయిరాం గ్రామ బీజేపీ నాయకులతో కలిసి గుగ్గిళ్ళ గ్రామపంచాయతీ కార్యదర్శి వంశీధర్,గుగ్గిళ్ళ గ్రామ […]

ప్రాంతీయం

సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన అరకు యువ క్రీడాకారిణికి ఖమ్మం స్వేరో అండ

25 Viewsసోషల్ మీడియాలో గుర్తింపు పొందిన అరకు యువ క్రీడాకారిణికి ఖమ్మం స్వేరో అండ ఖమ్మం, ఫిబ్రవరి 1, తెలుగు న్యూస్ 24/7 ఖమ్మం  సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోల ద్వారా అరకు ప్రాంతానికి చెందిన యువ క్రీడాకారిణి కొర్ర జీవనతన్య స్వేరో టాలెంట్‌ను గుర్తించిన ఖమ్మం జిల్లా స్వేరో నెట్వర్క్.ఆమె క్రీడా ప్రగతికి ముందడుగు వేసింది.ఈ క్రమంలో ఖమ్మం జిల్లా స్వేరో నెట్వర్క్ అధ్యక్షులు శ్రీకాంత్ స్వేరో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 10 కిలోమీటర్ల […]

ప్రాంతీయం

ప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

25 Viewsప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 1, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు- 2026 దృష్ట్యా ప్రతి సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు ఎన్నికల పనులలో నిమగ్నమై ఉన్నారని, ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి నిర్వహించు వివరాలను పత్రిక ప్రకటన […]

ప్రాంతీయం

ఘనంగా రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు 

68 Viewsఘనంగా రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు శివపార్వతుల కళ్యాణం,  రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం సామూహిక కుంకుమార్చన యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా, ఫిబ్రవరి 1, తెలుగు న్యూస్ 24/7 యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాచారం కైలాసపురంలో శ్రీ వాసవి రేణుక బసవలింగేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసవి పోషకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించి శివపార్వతుల కళ్యాణం రేణుక […]

ప్రాంతీయం

సిట్ నోటీసులు కక్ష సాధింపే 

101 Viewsసిట్ నోటీసులు కక్ష సాధింపే రాష్ట్ర సాధకుడికి నోటీసులు అంటించి అవమాన పరుస్తారా? సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు  సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 1, తెలుగు న్యూస్ 24/7 మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ విచారణ కు పిలిచినందుకు నిరసనగా భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి, సీఎం […]

ప్రాంతీయం

శ్రీ రుక్మిణి వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం…

43 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి1 (24/7న్యూస్ ప్రతినిధి) నేడు ఆదివారం ఉదయం11.గంటల నుండి కళ్యాణ మహోత్సవం తీర్థ ప్రసాద వితరణ అనంతరం ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కృపకు ఆస్వామి కరుణా వీక్షణకు హాజరు కావలసిందిగా భక్తజన బృందం శ్రీ శృంగేరి శంకరమఠము శాఖ వాసుదేవాశ్రమము గ్రామము బంధనకల్ మండలం ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లావారు ఆహ్వానించుచున్నారు. శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీ దేవిల […]

ప్రాంతీయం

బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో విషాద ఘటన

200 Viewsబెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో విషాద ఘటన తల్లిని, కొడుకుని చంపి.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య… సిద్దిపేట జిల్లా, జనవరి 31, తెలుగు న్యూస్ 24/7 కన్నతల్లిని కుమారుడిని చంపి ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కన్నతల్లిని, కుమారుడుని చంపి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యొక్క సంఘటనపై […]

ప్రాంతీయం

సీఎం కప్ క్రీడా పోటీలు బెజ్జంకిలో ప్రారంభం 

56 Viewsసీఎం కప్ క్రీడా పోటీలు బెజ్జంకిలో ప్రారంభం  జ్యోతి ప్రజ్యాలన చేసి ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ సిద్దిపేట జిల్లా, జనవరి 31, తెలుగు న్యూస్ 24/7 సీఎం కప్ క్రిడా పోటీలు క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ అన్నారు.శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో బెజ్జంకి మండల స్థాయిలో జరిగే సీఎం క్రీడా పోటీలను మార్కెట్ […]

ప్రాంతీయం

వృద్ధులకు ఆసరాగా నిలుద్దాం.. అన్నపూర్ణ ఫౌండేషన్…

96 Viewsముస్తాబాద్, జనవరి 30 (24/7న్యూస్ ప్రతినిధి) ఓట్లు రాగానే అభ్యర్థులు వాగ్దానాలు ఇవ్వడం సహజమే అయితే దీనికి భిన్నంగా గూడెం గ్రామంలో స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి కుర్ర సావిత్రి ఇంటింటా తిరుగుతూ ఓట్ల సమయంలో ఓటు వేయమని అడగగా తమతమ ఇంటి వద్దనున్న వృద్ధులు మాట్లాడుతూ ఓట్లప్పుడే వస్తారు ఏమేమో చెబుతారు. అనేకమైన వాగ్దానాలు చేస్తూ తరువాత మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరని దీనంగా తెలిపినవారి మాటలకు స్పందించి కుర్ర సావిత్రి గూడెం గ్రామంలో […]