ప్రాంతీయం

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్

35 Viewsజిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమ అగ్రవాల్ సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని దొమ్మట గ్రామ పంచాయతీని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి డ్రై డే చేయాలని, ఫాయింగ్ చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. లింగరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా […]

ప్రాంతీయం

ఆయిల్ పామ్ సాగు పై రైతుల అవగాహన సదస్సు

25 Viewsఆయిల్ ఫామ్ ద్వారా రైతులకు అధిక దిగుబడి వస్తుందని గజ్వేల్ సహాయ సంచాలకులు బాబు నాయక్ అన్నారు. మండల పరిధిలోని మంతూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు పైన రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంతూర్ గ్రామంలో రైతు నాచగిరి తన 3.20 ఎకరాల తోటలో కేవలం ఆరునెల వ్యవధిలో సుమారు 1,85,000 ఆదాయాన్ని పొందాడని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో పాటించాల్సిన మెలుకువలు, లాభాలు, నికర ఆదాయం, మల్చింగ్ […]

ప్రాంతీయం

సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది 

34 Viewsఅఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేర్యాలలో వివిధ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది  సిద్దిపేట జిల్లా, చేర్యాల అక్టోబర్ 14 చేర్యాల అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలో వివిధ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గౌతమి జూనియర్ కళాశాలలో సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిలభారత విద్యార్థి సమైక్య […]

ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

41 Viewsమృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా,  మర్కుక్  అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన బ్యాగారి బాలకృష్ణ వయస్సు 58స, నిన్నరాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, మంగళవారం రోజు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. సోమా వెంకటేష్, […]

ప్రాంతీయం

వీధి కుక్కలు దాడి చేసిన, పట్టించుకునే అధికారులు లేరా

58 Viewsవీధి కుక్కలు దాడి చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోరా బహుజన లెఫ్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వీధి కుక్కలు విచ్చలవిడిగా వీధులలో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి .ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బి ఎల్ పి నాయకులు శివరాత్రి శ్రీనివాస్, మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ సమీపంలో ఉన్న వడ్డెర కాలనీ ఒకటో వార్డుకు చెందిన స్థానికులు అనేకసార్లు కుక్కల దాడికి గురయ్యారు […]

Breaking News

ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు

33 Viewsఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి. ఇటీవల చనిపోయిన బిజెపి కార్యకర్త ఏట మధుకర్ కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి గ్రామానికి వచ్చి మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తరువాత బిజెపి అధ్యక్షులు మాట్లాడుతూ మధుకర్ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

Breaking News

నన్ను రేయ్ అంటావా గుడ్డలు ఊడదీసి కొడతా బిజెపి నేత

23 Viewsనన్ను రేయ్ అంటావా గుడ్డలు ఊడదీసి కొడతా అంటున్న బిజెపి నేత. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ముందే మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై జారిన గోమాత శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా, నీల్వాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముందే బిజెపి పార్లమెంట్ నేతలు ఇద్దరు గొడవపడ్డారు. అధ్యక్షుడు ముందే నన్ను రేయ్  అంటావా అని పెద్దపల్లి కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై నోరు జారారు, గుడ్డలు […]

ప్రాంతీయం

ప్రజ్ఞాపూర్ లో సరైన శ్మశాన వాటిక లేక ఇబ్బందులు

27 Viewsసిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో సరైన శ్మశాన వాటిక లేకపోవడంతో మృతి చెందిన వారి దహన సంస్కార కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం రజక సంఘం సీనియర్ నాయకులు టెంట్ నర్సింలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రజలకు గోస తప్పడం లేదని, దురదృష్టవశాత్తు మరణించిన వారికి దహన సంస్కారాలు చేయడానికి సరైన వసతులు లేక ఉన్న ఆ కాస్త భూమిలో వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని […]

Breaking News

ఇంటింటికి కాంగ్రెస్ బాకి కార్డ్ పంచుతున్న బి ఆర్ఎస్ నాయకులు

36 Viewsఇంటింటికి కాంగ్రెస్ బాకి కార్డ్ పంచుతున్న బి ఆర్ఎస్ నాయకులు. మంచిర్యాల జిల్లా, దండేపల్లి. దండేపల్లి లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తీర్చకుండా ప్రతి మనిషికి బాకీ పడి ఉందని.వచ్చే ఎలక్షన్లో మాకు రావలసిన బాకీ ఎప్పుడు ఇస్తావు అని నిలదీస్తూ,ఓటు ద్వారా వారికి సరైన బుద్ధి చెప్పాలనిఇంటింటా తిరిగి ప్రచారాన్ని నిర్వహించిన దండేపల్లి గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో కాసనగొట్టు లింగన్న. గోళ్ళ రాజమల్లు గొట్ల భూమన్న. […]

Breaking News

ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమం

24 Viewsమంచిర్యాల జిల్లా. ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమంలో ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత ఈ కార్యక్రమమును మంచిర్యాల మండలంలోని రాళ్లపేట నుండి ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా రాళ్లపేటలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మాట్లాడుతూ జిల్లాలో ఈ కార్యక్రమమును 13వ తేదీ నుండి ఈరోజు నుండి ప్రారంభిస్తున్నట్టు జిల్లాలోని ప్రభావిత మండలాల్లో 20 టీం […]