Breaking News

ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమం

16 Views

మంచిర్యాల జిల్లా.

ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమం

మంచిర్యాల జిల్లాలో ఫైలేరియా నియంత్రణ పైన టాస్ 1 కార్యక్రమంలో ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత ఈ కార్యక్రమమును మంచిర్యాల మండలంలోని రాళ్లపేట నుండి ప్రారంభించడం జరిగినది.

ఈ సందర్భంగా రాళ్లపేటలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మాట్లాడుతూ జిల్లాలో ఈ కార్యక్రమమును 13వ తేదీ నుండి ఈరోజు నుండి ప్రారంభిస్తున్నట్టు జిల్లాలోని ప్రభావిత మండలాల్లో 20 టీం ల ద్వారా ఫైలేరియాని నిర్ధారణ కోసము రాపిడ్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమము పాత మంచిర్యాల్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాళ్లపేటలో ప్రారంభిస్తున్నట్లు సర్వే కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్న టీములను సమీక్ష చేయడం జరిగినది అదేవిధంగా జిల్లాలో వైద్యాధికారులు పారామెడికల్ సిబ్బంది ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ముందుగా తెలియజేసి పరీక్షలు చేయాలని వాటి వివరములను రోజువారిగా అందజేయాలని ఆదేశించినారు అదేవిధంగా కీటక జనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ చికెన్ గునియా ఫైల్ ఏరియా లాంటిది వ్యాధుల పైన ప్రజలలో అవగాహన కలిగించాలని దోమలు గుడ్లు పెట్టకుండా తిరగకుండా కుట్టకుండా చూసుకోవాలని నీరు నీటి నిల్వ ప్రదేశములను ఇంటి చుట్టుపక్కల లేకుండా చేసుకోవాలని ప్రతి వారంలో రెండు రోజులపాటు ఫ్రైడే ఫ్రైడే పాటించాలని అదేవిధంగా మన ఇంట్లో కూడా ఎక్కడెక్కడ నీరు నిల్వ ఉంటుందో చిన్న చిన్న పడేసిన వస్తువులు కొబ్బరి బొండాలు పాత టైర్లు ఇంకా చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు వాటికి కూడా చూసి ఈటింగ్ తీసివేయాలని ఆదేశించినారు అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా వృద్ధులు గర్భవతులు చిన్నపిల్లలు గీతిక జంట వ్యాధుల పైన జాగ్రత్త పడాలని కోరినారు ఫైలేరియా నియంత్రణలో భాగంగా మన జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది చురుగ్గా పాల్గొనాలని ఆదేశించినారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రతాప్ డాక్టర్ అనిల్ ప్రోగ్రాం ఆఫీసర్ మరియు సిహెచ్ మరియు ఆరోగ్య కార్యకర్తలు సంతోష్ మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి మరియు రాళ్లపేట గ్రామస్తులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *