ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు.
మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి.
ఇటీవల చనిపోయిన బిజెపి కార్యకర్త ఏట మధుకర్ కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి గ్రామానికి వచ్చి మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తరువాత బిజెపి అధ్యక్షులు మాట్లాడుతూ మధుకర్ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.





