Breaking News

ఇంటింటికి కాంగ్రెస్ బాకి కార్డ్ పంచుతున్న బి ఆర్ఎస్ నాయకులు

45 Views

ఇంటింటికి కాంగ్రెస్ బాకి కార్డ్ పంచుతున్న బి ఆర్ఎస్ నాయకులు.

మంచిర్యాల జిల్లా, దండేపల్లి.

దండేపల్లి లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తీర్చకుండా ప్రతి మనిషికి బాకీ పడి ఉందని.వచ్చే ఎలక్షన్లో మాకు రావలసిన బాకీ ఎప్పుడు ఇస్తావు అని నిలదీస్తూ,ఓటు ద్వారా వారికి సరైన బుద్ధి చెప్పాలనిఇంటింటా తిరిగి ప్రచారాన్ని నిర్వహించిన దండేపల్లి గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు.

ఈ కార్యక్రమంలో కాసనగొట్టు లింగన్న. గోళ్ళ రాజమల్లు గొట్ల భూమన్న. అల్లంల సంతోష్. వేముల లక్ష్మణ్. వేమనూరు లక్ష్మీనారాయణ. మాడిశెట్టి సాయి కుమార్. మేడ వేణి సత్తన్న. తుమ్మెనాల మల్లేష్ . సిద్ది రాజన్న తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *