ప్రాంతీయం

రాష్ట్ర ఎన్ఎస్ యుఐ నూతన అధ్యక్షుడుని కలిసిన జిల్లాఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు…

132 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): ఎన్.ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా  యడవల్లి వెంకటస్వామి నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎన్ ఎస్ యుఐ సిరిసిల్ల నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్ ఆయనను కలిసి కరచలణం చేసి శుభాకాంక్షలు తెలిపారు. మిడిదొడ్డి భాను మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి దిశగా ఎప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షుల సహాయ సహకారాలు ఉండాలని కోరినట్లు పేర్కొన్నారు.

ప్రాంతీయం

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.

86 Viewsశ్రీ శ్రీ వీరట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని దౌల్తాబాద్ మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవాన్ కి పూజ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేశారు. బైకు ర్యాలీగా పురవీధులలో చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షులు బాల చారి, దుబ్బాక నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు నాగరాజు, కిషన్ చారి, శ్రీనివాస్ చారి, శివకుమార్, అశోక్ చారి, వెంకటేష్, రాజు చారి, […]

ప్రాంతీయం

మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు – ఎస్ఐ రఘుపతి

66 Viewsగ్రామాలలో అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్నారని రాయపోలు ఎస్సై రఘుపతి అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన లింగగారి నరేష్ తన కిరణ షాపులో ఎటువంటి అనుమతులు లేకుండా మద్యం అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం రోజున రాయపోల్ ఎస్సై రఘుపతి, సిబ్బందితో కలిసి కిరాణా దుకాణాన్ని తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన 11,259/- రూపాయల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్నందుకు […]

ప్రాంతీయం

ఘనంగా పెరియార్ రామస్వామి జయంతి

71 Viewsధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాయపోల్ మండలంలోని అనాజిపూర్ గ్రామంలో ఎస్సీ మరియు బిసి యువకులను కలిసి పెరియార్ రామస్వామి జయంతిని నిర్వహించడం జరిగింది. ధర్మసమాజ్ పార్టీ మండల నాయకులు నందు మాట్లాడుతూ ఈ ప్రజల్ని ఎట్లా పరిపాలించాలి, వాళ్లకి పాఠశాలలో ఉదయం పౌష్టికాహారం ఎట్లా అందించాలి, ప్రజలకి వైద్యం ఎట్లా అందించాలి అనే విషయాలపై పెరియార్ వారసత్వం నుండి పుట్టిన “మంగలి ముఖ్యమంత్రి స్టాలిన్” దగ్గరకు “వెలమ ముఖ్యమంత్రి కేసీఆర్” తన ప్రతినిధి బృందాన్ని […]

ప్రాంతీయం

దినోత్సవం

79 Viewsఏబీవీపీ అద్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం – విమోచన దినోత్సవాణ్ణి ప్రజాపాలన దినోత్సవం అనటం సిగ్గుమాలిన చర్య. సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 17 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక వీర సావర్కర్ చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ “భారత దేశం మొత్తానికి ఆగస్ట్ 15 1947న స్వేచ్ఛ లభించింది […]

ప్రాంతీయం

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాద వితరణ

84 Viewsప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాద వితరణ గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ తెలంగాణ-మంచిర్యాల జిల్లా-బెల్లంపల్లి సెప్టెంబర్ 17 బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణులకు బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్తులకు అన్న ప్రసాద వితరణ చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ -రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, […]

ప్రాంతీయం

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

114 Viewsసిద్దిపేట జిల్లా ,మర్కుక్ మండలం, మర్కుక్ గ్రామంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు చారి ఆధ్వర్యంలోబ్రహ్మంగారి ఆలయంలో విశ్వకర్మ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం సభ్యులు వెంకటేష్ ,మహేష్ , కనకాచారి,బ్రహ్మచారి, మరియు గ్రామ పెద్దలు రమేష్ గుప్తా, శంకర్ రెడ్డి, కానమైన ఏగొండ, పేర్ల చంద్రం, కుంట సత్యం, కిషోర్ రెడ్డి, సంజీవరెడ్డి, తులసి కరుణాకర్, లక్ష్మారెడ్డి, మేర సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, బాలకృష్ణ, బాలరాజు, […]

ప్రాంతీయం

వినాయక నిమజ్జనంలో పాల్గొన్న రామకోటి రామరాజు

90 Viewsమంగళవారం నాడు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ 9 రోజుల పాటు భక్తి, శ్రద్దలతో పూజించామని, చాలా మంది భక్తులు నామ సంకీర్తనలు, భజనలతో గణపతిని చిన్న, పెద్ద […]

ప్రాంతీయం

వినాయకుని దర్శించుకున్న తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి

56 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగో వార్డ్ లో ఉన్న వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి. ఈ సందర్భంగా తిర్మల్ రెడ్డి మాట్లాడుతూ విజ్ఞేశ్వరుడి దయతో గ్రామ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.అనంతరం వార్డ్ సభ్యులు అందరూ కలిసి వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ,ఉప్పసర్పంచ్ పద్మనర్సింలు, […]

నేరాలు

విధులు నిర్వహిస్తూనే గ్రామపంచాయతీ కార్మికుడు మృతి…

306 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్యం కార్మికులు గ్రామంలో విధులు నిర్వహిస్తుండగా మీస లక్ష్మీపతి తండ్రి ఎల్లయ్య ఒక్కసారిగా నేలపై పడిపోగా తోటి సిబ్బంది హుటా హుటిన స్థానిక పీపుల్స్ హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్ పరిశీలించి అప్పటికే ప్రాణాలు పోయాయని నిర్దారించినట్లు గ్రామపంచాయతీ సిబ్బంది తెలిపారు. సీనియర్ సిబ్బంది పోషరాములు, మండల అధ్యక్షులు జల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ గత 20 సం, కోడి కూయక ముందు రేయింబవళ్లు సెలవు లేకుండా […]